ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్  యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.

Science

21 జన 2022

ప్లాస్టిక్‌లు మొండి చెత్త; అవి జీవఅధోకరణం (biodegrade) చెందవు. అయినప్పటికీ, మన విచక్షణారహిత మయిన ప్లాస్టిక్ వాడకం వలన అవి ఇప్పుడు మన మహాసముద్రాల్లో కూడా విస్తరించాయి, తెలుసా?

ఐక్యరాజ్యసమితి ప్రకారం, 80% సముద్ర కాలుష్యం భూమి ఆధారిత వ్యర్ధ పదార్ధాలు మరియు చెత్త  వల్ల సంభవిస్తుంది. ప్రధానంగా, మన జలమార్గాలు టన్నుల కొద్దీ విసిరేసిన ప్లాస్టిక్‌లు మరియు పారిశ్రామిక వ్యర్థాలను సముద్రాల్లోకి తీసుకువెళతాయి. అంతే కాకుండా, ఓడలు మరియు చేపలు పట్టే పడవలు అవసరం లేని సరుకును, చేపల వలలు మరియు ఇతర వ్యర్థాలను సముద్రంలోకి పడేస్తాయి.

బెంగళూరు
14 జన 2022

భారతదేశంలోని ఓపెన్ నేచురల్ ఎకోసిస్టమ్స్ (ONEలు) యొక్క అధిక-రిజల్యూషన్ మ్యాప్‌ను తయారు చేయడంలో పాల్గొన్న పరిశోధకులలో ఒకరైన డాక్టర్ ఎమ్ డి మధుసూదన్‌తో రీసర్చ్ మ్యాటర్స్ చర్చించి, పరిశోధన విషయాలు మరియు అంతర్దృష్టులను పొందారు. ఇవి ఇంటర్వ్యూ సారాంశాలు.

బెంగళూరు
14 జన 2022

పొగమంచు లో నాణ్యమైన చిత్రాలు తీయడానికి పరిశోధకులు మెరుగైన పద్ధతిని కనుగొన్నారు.

మైసూరు
14 జన 2022

హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో మంచు చిరుతపులి సాంద్రతను ప్రభావితం చేసే కారకాలు పరిశోధకులు గుర్తించారు.

హైదరాబాద్
14 జన 2022

చిరుధాన్యాల సాగు, వరి మరియు గోధుమ వంటి ప్రధాన ఆహార పదార్థాలపై అతిగా ఆధారపడటాన్ని తొలగిస్తాయి మరియు ప్రపంచ ఆహారం మరియు పోషక భద్రతను పరిష్కరించడంలో సహాయపడతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

క్యోటో, జపాన్
14 జన 2022

పరిశోధకులు ఆసియా ఏనుగు తోక వెంట్రుకలలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి కొలిచి, వాటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు.

మనేసర్
14 జన 2022

క్యాన్సర్ కణాలు జీవ గడియారం నియంత్రణలను ఎలా కన్నుగప్పి కణితి పెరుగుదలను ప్రోత్సహిస్తాయో పరిశోధకులు కనుగొన్నారు.

14 జన 2022

ఎందుకంటే ఆడ దోమలు మన రక్తంలోని మాంసకృత్తులు (ప్రోటీన్) తో వాటి గుడ్లను పోషిస్తాయి కాబట్టి.

ఈ దోమలు వాటి రక్త- ఆహారం గురించి చాలా చాదస్త పరులు;  వాటి తొండాన్ని మన చర్మం లోకి పొడిచే ముందు మనలో అనేక అంశాలు పరిశీలిస్తాయి, తెలుసా?

ఈ పరిశీలన అంతరిక్ష విజ్ఞానానికి ఏమి తీసిపోదు. దోమ ల రక్త-ఆహార ఎంపిక పక్షపాతం వెనుక ఉన్న సంక్లిష్ట విధానాలను సైన్స్ ఇంకా కనుగొంటోంది.