ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ మరియు ఐఐఐటి హైదరాబాద్ పరిశోధకులు కలిసి ఆంగ్లం నుండి అనేక భారతీయ భాషలకు స్పీచ్-టు-స్పీచ్ యాంత్రిక అనువాదం (SSMT) వ్యవస్థను రూపొందించారు.
Deep-dive
ఇప్పుడు ఒసిమెర్టినిబ్-క్యాన్సర్ ఔషధాన్ని రోజూ వాడకుండా వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించవచ్చు, మరియు కణితి తిరిగి పెరగకుండా సురక్షితంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పరిశోధకులు ముఖ కవచంపై హైడ్రోఫోబిక్ పొర పూయడం ద్వారా వాటి సామర్థ్యాన్ని మెరుగుపరిచారు.
ఎలక్ట్రిక్ పర్యాటక వాహనాలు జంతువులకు అంతగా ఇబ్బంది కలిగించవని ఒక అధ్యయనం కనుగొంది
కేరళలోని కొట్టాయం లో వృద్ధ వితంతువులకు ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాలు పెంపొందించడంలో సామజిక సంబంధాలు (సోషల్ నెట్వర్కింగ్ ) కీలక పాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనం గుర్తించింది.
రెండు కప్ప జాతుల కడుపులో పదార్థాలను వివరణాత్మకంగా విశ్లేషించగా, పురుగుల నుండి పంటలను రక్షించడంలో కప్పలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని రుజువులు చూపిస్తున్నాయి.
సీతాన తొండల (ఫ్యాన్-థ్రోటెడ్ బల్లి) జాతుల సంకేతాలు అందించే వ్యవస్థలో మార్పులు వాటి పరిణామానికి చిహ్నాలు కావచ్చు అని పరిశోధకులు కనుగొన్నారు
చిరుధాన్యాల సాగు, వరి మరియు గోధుమ వంటి ప్రధాన ఆహార పదార్థాలపై అతిగా ఆధారపడటాన్ని తొలగిస్తాయి మరియు ప్రపంచ ఆహారం మరియు పోషక భద్రతను పరిష్కరించడంలో సహాయపడతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
పరిశోధకులు ఆసియా ఏనుగు తోక వెంట్రుకలలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి కొలిచి, వాటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు.
క్యాన్సర్ కణాలు జీవ గడియారం నియంత్రణలను ఎలా కన్నుగప్పి కణితి పెరుగుదలను ప్రోత్సహిస్తాయో పరిశోధకులు కనుగొన్నారు.